Andhra Pradesh: గవర్నర్‌ను కలిసిన టీడీపీ నేతలు
Andhra Pradesh: వైసీపీ దాడులపై సీబీఐ విచారణ జరిపించాలి
గవర్నర్ ను కలసిన టీడీపీ నాయకులూ (ఫోటో ది హన్స్ ఇండియా)
Andhra Pradesh: వైసీపీ ప్రభుత్వానికి పిచ్చి ముదురి పాకాన పడిందని టీడీపీ నేతలు మండిపడ్డారు. గవర్నర్ ను కలిసిన టీడీపీ నేతలు వైసీపీ దాడులపై సీబీఐ విచారణ జరిపించాలని కోరారు. టీడీపీని అణచివేయాలని తప్పుడు కేసులు పెడుతున్నారని మండిపడ్డారు. ఏపీని గంజాయి కేంద్రంగా మార్చారన్నారు. ఏపీలో రాష్ట్రపతి పాలన పెట్టాలని కోరామన్నారు.
Next Story




