Kakinada: కాకినాడ జిల్లా వైఎస్‌ఆర్ సీపీలో చేరిన టీడీపీ నాయకులు

Kakinada: వైఎస్‌ఆర్ సీపీలో చేరిన టీడీపీ సీనియర్‌ నేత యనమల కృష్ణుడు

Shashank Gullapelli
Updated on: 27 April 2024 8:45 PM IST
TDP Leaders Joined YSRCP In Kakinada District
X

Kakinada: కాకినాడ జిల్లా వైఎస్‌ఆర్ సీపీలో చేరిన టీడీపీ నాయకులు

Kakinada: ఏపీ సీఎం క్యాంప్‌ కార్యాలయంలో ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌ సమక్షంలో... తుని వైఎస్‌ఆర్‌ సీపీ అసెంబ్లీ అభ్యర్ధి దాడిశెట్టి రాజా, కాకినాడ వైఎస్‌ఆర్‌ సీపీ లోకసభ అభ్యర్ధి చలమలశెట్టి సునీల్‌ ఆధ్వర్యంలో వైఎస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీలో చేరారు కాకినాడ జిల్లా టీడీపీ సీనియర్‌ నేత యనమల కృష్ణుడు... ఆయనతోపాటు టీడీపీ నేతలు పి.శేషగిరిరావు, పి.హరిక్రిష్ణ, ఎల్‌.భాస్కర్‌ వైఎస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీలో చేరారు.

Shashank Gullapelli

Shashank Gullapelli

Next Story