చంద్రబాబు టూర్‌లో అపశృతి.. నదిలో పడిన టీడీపీ నేతలు..

Boat Accident: చంద్రబాబు పర్యటనలో అపశృతి జరిగింది.

Arun Chilukuri
Published on: 21 July 2022 6:53 PM IST
TDP Leaders Escaped From Boat Accident in West Godavari Distirct
X

చంద్రబాబు టూర్‌లో అపశృతి.. నదిలో పడిన టీడీపీ నేతలు..

Boat Accident: చంద్రబాబు పర్యటనలో అపశృతి జరిగింది. అంతేకాదు పెను ప్రమాదం తప్పింది. సోంపల్లి అబిరాజుపాలెం రేవు వద్ద టీడీపీ నేతలు వెళ్తున్న పడవ బోల్తా పడింది. దీంతో టీడీపీ మాజీ మంత్రులు, ఎమ్మెల్యేలు నీటిలో పడిపోయారు. వెంటనే అప్రమత్తమైన స్థానికులు, మత్స్యకారులు లైఫ్ జాకెట్ల సాయంతో వారిని సురక్షితంగా కాపాడారు. అయితే కొద్దిసేపటి క్రితమే వేరే పడవలోకి చంద్రబాబు మారడంతో పెను ప్రమాదం తప్పింది.

Arun Chilukuri

Arun Chilukuri

Next Story