Delhi: గుడివాడ క్యాసినో వ్యవహారంపై ఈడీకి ఫిర్యాదు

Delhi: టీడీపీ నిజ నిర్ధారణ కమిటీ నివేదికను ఈడీకి ఇచ్చిన నేతలు

Rama Rao
Published on: 8 Feb 2022 3:54 PM IST
TDP Leaders Complaint to ED on Gudivada Casino Affair
X

Delhi: గుడివాడ క్యాసినో వ్యవహారంపై ఈడీకి ఫిర్యాదు

Delhi: గుడివాడ క్యాసినో వ్యవహారంపై ఈడీకి ఫిర్యాదు చేశారు టీడీపీ నేతలు రామ్మోహన్‌, ఆలపాటి. క్యాసినో వ్యవహారంపై టీడీపీ నిజ నిర్ధారణ కమిటీ నివేదికను ఈడీకి సమర్పించారు. 500 కోట్ల రూపాయల బెట్టింగ్‌తో పాటు డ్రగ్స్, లిక్కర్‌, నిషేధిత వస్తువులతో క్యాసినో నిర్వహించినట్టు ఈడీకి ఫిర్యాదు చేశారు. తక్షణమే చర్యలు తీసుకోవాలని కోరారు టీడీపీ నేతలు.

Rama Rao

Rama Rao

Next Story