Kotamreddy Sridhar Reddy: కోటంరెడ్డి శ్రీధర్‌రెడ్డి ఇంటికి టీడీపీ నేతలు

Kotamreddy Sridhar Reddy కోటంరెడ్డి శ్రీధర్‌రెడ్డిని టీడీపీలోకి ఆహ్వానించిన నేతలు

Dhatripriya
Published on: 10 Jun 2023 2:55 PM IST
TDP Leaders Came To Kotamreddy Sridhar Reddy House
X

Kotamreddy Sridhar Reddy: కోటంరెడ్డి శ్రీధర్‌రెడ్డి ఇంటికి టీడీపీ నేతలు

Kotamreddy Sridhar Reddy: నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్‌రెడ్డితో టీడీపీ నేతలు అమర్నాథ్‌రెడ్డి, బీదా రవిచంద్రభేటీ అయ్యారు. కోటంరెడ్డి శ్రీధర్‌రెడ్డిని టీడీపీలోకి ఆహ్వానించినట్లు తెలుస్తోంది. ఇక ఈనెల 13న లోకేష్ పాదయాత్ర జిల్లాలోకి ప్రవేశించనుంది. లోకేష్‌ యాత్రలో పాల్గొనాలని శ్రీధర్‌రెడ్డికి ఆహ్వానం పలికినట్లు సమాచారం.

Dhatripriya

Dhatripriya

Next Story