మూడు రాజధానుల ఉపసంహరించుకున్న వైసీపీ.. హర్షం వ్యక్తం చేసిన టీడీపీ నేతలు

Andhra Pradesh: అమరావతి అన్ని విధాలా సరైనా రాజధాని అని అభిప్రాయం

Sandeep Eggoju
Published on: 22 Nov 2021 3:12 PM IST
TDP Leaders Ayyanna Patrudu and Gorantla Butchaiah Reacts on YCP withdrawals Three Capitals
X

గోరంట్ల బుచ్చయ్య మరియు అయ్యన్న పాత్రుడు (ఫైల్ ఇమేజ్)

Andhra Pradesh: వైసీపీ సర్కార్ మూడు రాజధానుల ఉపసంహరణ నిర్ణయంపై టీడీపీ నేతలు గోరంట్ల బుచ్చయ్య చౌదరి, అయ్యన్నపాత్రుడు స్పందించారు. వైసీపీ ప్రభుత్వం బిల్లును ఉపసంహరించుకోవడం పట్ల హర్షం వ్యక్తం చేశారు. ఇదే సమయంలో అమరావతి అన్ని విధాలా సరైన రాజధాని, రాష్ట్రానికి ఒకే రాజధాని ఉండాలని అభిప్రాయం వ్యక్తం చేశారు. టీడీపీ అన్ని ప్రాంతాల అభివృద్ధికి కట్టుబడి ఉందని స్పష్టం చేశారు.

Sandeep Eggoju

Sandeep Eggoju

Next Story