Badvel By-Election: బద్వేల్‌ బైపోల్‌లో బీజేపీ ఏజెంట్లుగా టీడీపీ నేతలు

* రామాపురంలో బీజేపీ ఏజెంట్‌గా ఎంపీపీ ధనలక్ష్మి * కాలవపల్లెలో బీజేపీ ఏజెంట్‌గా టీడీపీ మండల అధ్యక్షులు సుధాకర్‌రెడ్డి

Shilpa
Updated on: 30 Oct 2021 1:27 PM IST
TDP Leaders as BJP Agents in Booth no 258 at Badvel By-Election Polling
X

బద్వేల్‌ బైపోల్‌(ఫైల్ ఫోటో)

Badvel By-Election: బద్వేల్‌ బైపోల్‌లో బీజేపీ ఏజెంట్లుగా టీడీపీ నేతలు పలువురు వ్యవహరించడం కొత్త వివాదానికి దారి తీస్తోంది. గోపవరంలో బూత్‌ నెంబర్‌ 258లో బీజేపీ ఏజెంట్లుగా టీడీపీకి చెందిన నారాయణ, నరసింహులు కూర్చున్నారు.

అలాగే రామాపురంలో బీజేపీ ఏజెంట్‌గా ఎంపీపీ ధనలక్ష్మి, కాలవపల్లెలోని బూత్‌ నెంబర్‌ 223లో బీజేపీ ఏజెంట్‌గా టీడీపీ మండల అధ్యక్షులు సుధాకర్‌రెడ్డి ఉన్నారు. పోరుమామిళ్ల, బి.కోడూరు, అట్లూరు మండలాల్లో కూడా టీడీపీ నేతలు, కార్యకర్తలు బీజేపీ ఏజెంట్లుగా ఉండడాన్ని కొందరు తప్పుపడుతున్నారు.

Shilpa

Shilpa

Next Story