యరపతినేని: కొడాలి నానిని అంకుశం సినిమాలో రామిరెడ్డిని కొట్టినట్లు కొట్టిస్తా

* అధికారాన్ని అడ్డుపెట్టుకొని ఇష్టం వచ్చినట్లు మాట్లాడితే ఊరుకోం

Sandeep Reddy
Updated on: 21 Aug 2021 2:15 PM IST
TDP Leader Yarapathineni Srinivas Sensational Comments on YSRCP Minister Kodali Nani
X

యరపతినేని శ్రీనివాసరావు (ఫోటో: ది హన్స్ ఇండియా)

Yarapathineni Srinivas: గుంటూరు జిల్లా గురజాల నియోజకవర్గ సర్వసభ్య సమావేశంలో మంత్రి కొడాలి నానిపై గురజాల మాజీ ఎమ్మెల్యే యరపతినేని శ్రీనివాసరావు ఘాటు వ్యాఖ్యలు చేశారు. తమ ప్రభుత్వం వస్తే కొడాలి నానిని అంకుశం సినిమాలో రామిరెడ్డిని కొట్టినట్టు కొట్టిస్తా అంటూ తీవ్ర వ్యాఖ్యలు చేశారు. అధికారాన్ని అడ్డుపెట్టుకుని ఇష్టం వచ్చినట్టు మాట్లాడితే ఊరుకోమంటూ హెచ్చరించారు.

Sandeep Reddy

Sandeep Reddy

Next Story