మంత్రి పెద్దిరెడ్డిపై టీడీపీ సీనియర్ నేత వర్ల ఫైర్

మంత్రి పెద్దిరెడ్డిపై టీడీపీ సీనియర్ నేత వర్ల ఫైర్
x

మంత్రి పెద్దిరెడ్డిపై టీడీపీ సీనియర్ నేత వర్ల ఫైర్

Highlights

*అధికారులను బ్లాక్ లిస్టులో పెడతామనడం బెదిరింపులే: వర్ల రామయ్య *పెద్దిరెడ్డికి రాజ్యాంగంపై గౌరవం లేదు: వర్ల రామయ్య *రాజ్యాంగాన్ని ధిక్కరించిన పెద్దిరెడ్డిని వెంటనే అరెస్ట్ చేయాలి: వర్ల

అధికారులను బ్లాక్ లిస్టులో పెడతామన్న పెద్దిరెడ్డి వ్యాఖ్యలపై టీడీపీ సీనియర్ నేత వర్ల రామయ్య ఫైర్ అయ్యారు. రాజ్యాంగంపై గౌరవం లేకుండా పెద్దిరెడ్డి అజ్ఞానంతో మాట్లాడుతున్నారని మండిపడ్డారు. రాజ్యాంగాన్ని ధిక్కరించి మాట్లాడిన పెద్దిరెడ్డిని వెంటనే అరెస్ట్ చేయాలని డిమాండ్ చేశారు. పెద్దిరెడ్డి మానసిక స్థితి రాజ్యాంగాన్ని గౌరవించే స్థాయికి ఎదిగేంతవరకు మంత్రిని కస్టడీలో ఉంచాలంటూ సంచలన కామెంట్స్ చేశారు.

Show Full Article
Print Article
Next Story
More Stories