Andhra Pradesh: ఎస్‌ఈసీ నీలం సాహ్నిపై వంగలపూడి అనిత విమర్శలు

Andhra Pradesh: పరిషత్‌ ఎన్నికలపై చంద్రబాబు నిర్ణయాన్ని స్వాగతిస్తున్నామని అన్నారు టీడీపీ పొలిట్‌ బ్యూరో సభ్యురాలు వంగలపూడి అనిత.

Arun Chilukuri
Published on: 3 April 2021 5:15 PM IST
TDP Leader Vangalapudi Anitha slams SEC  Neelam Sahni
X

Andhra Pradesh: ఎస్‌ఈసీ నీలం సాహ్నిపై వంగలపూడి అనిత విమర్శలు

Andhra Pradesh: పరిషత్‌ ఎన్నికలపై చంద్రబాబు నిర్ణయాన్ని స్వాగతిస్తున్నామని అన్నారు టీడీపీ పొలిట్‌ బ్యూరో సభ్యురాలు వంగలపూడి అనిత. ఎస్‌ఈసీ నీలం సాహ్నిపై తీవ్ర విమర్శలు చేశారు అనిత. పదవీ బాధ్యతలు చేపట్టిన రోజే అప్రజాస్వామికంగా ఎన్నికల నోటిఫికేషన్‌ విడుదల చేశారని ఆరోపించారు. నోటిఫికేషన్‌ విడుదల చేసిన అనంతరం ఆల్‌ పార్టీ మీటింగ్‌ పెట్టడం వెనుక ఆంతర్యమేమిటని ప్రశ్నించారు. సీఎం జగన్‌ జేబులో మనిషిగా ఎస్ఈసీ వ్యవహరిస్తున్నారని మండిపడ్డారు అనిత.

Arun Chilukuri

Arun Chilukuri

Next Story