Payyavula Keshav: వైసీపీపై టీడీపీ నేత పయ్యావుల కేశవ్ మండిపడ్డారు.

Payyavula Keshav: వైసీపీపై టీడీపీ నేత పయ్యావుల కేశవ్ మండిపడ్డారు.

Rama Rao
Updated on: 13 Feb 2022 1:30 PM IST
TDP Leader Payyavula Keshav Fires on YCP Party | AP New Today
X

Payyavula Keshav: వైసీపీపై టీడీపీ నేత పయ్యావుల కేశవ్ మండిపడ్డారు

Payyavula Keshav: వైసీపీపై టీడీపీ నేత పయ్యావుల కేశవ్ మండిపడ్డారు. 25 ఎంపీలు ఇస్తే యుద్ధం చేయొచ్చన్న జగన్ ఏం సాధించారని ప్రశ్నించారు. ప్రతి బిల్లుకు అడగకుండానే మద్దతు తెలుపుతున్నారని ఇకనైనా వాస్తవాలు మాట్లాడాలన్నారు పయ్యావుల కేశవ్. 151 మందిని ఇస్తే ఎందుకు కేంద్రం ముందు అంతలా సాగిలా పడుతున్నారని ప్రత్యేక హోదాపై సీఎం జగన్ ఇప్పటికైనా స్పందించాలన్నారు. సీఎం జగన్ మౌనం వీడితే అన్ని ప్రశ్నలకు సమాధానం దొరుకుతుందన్నారు టీడీపీ నేత పయ్యావుల కేశవ్.

Rama Rao

Rama Rao

Next Story