Payyavula Keshav: రైతుల జీవితాలతో చెలగాటమాడుతున్న జగన్ సర్కారు

Payyavula Keshav: బీమా విషయంలో రైతుల్ని అన్యాయం చేసిన జగన్ ప్రభుత్వం

Rama Rao
Published on: 13 Jun 2022 4:19 PM IST
TDP Leader Payyavula Keshav Fire on YCP Government | AP News
X

Payyavula Keshav: రైతుల జీవితాలతో చెలగాటమాడుతున్న జగన్ సర్కారు

Payyavula Keshav: రాయలసీమకు జీవనాడి అయిన హంద్రీనీవా కాలువలో మూడేళ్లుగా తట్టెడు మట్టి తీయని ప్రభుత్వం రైతులకు మేలు చేస్తామని గొప్పలు చెబుతోందని పయ్యావుల కేశవ్ మండిపడ్డారు. చలో కలెక్టరేట్ కు వెళుతున్న పయ్యావుల కేశవ్ ను పోలీసులు అడ్డుకొని హౌస్ అరెస్టు చేశారు. సాక్షాత్తు అసెంబ్లీలో ప్రకటించిన 965 కోట్ల రూపాయల పంట నష్టపరిహారం రైతులకు ఇప్పటికీ ఇవ్వలేదన్నారు. పంటలకు సంబంధించి బీమా చెల్లించకుండా రైతులకు అన్యాయం చేశారని మండిపడ్డారు.

Rama Rao

Rama Rao

Next Story