అజ్ఞాతం నుంచి టీడీపీ నేత పట్టాభి వీడియో విడుదల

TDP Leader Pattabhi Released Sensational Video
x

అజ్ఞాతం నుంచి టీడీపీ నేత పట్టాభి వీడియో విడుదల

Highlights

Pattabhi: బెయిల్‌తో బయటకు వచ్చి అజ్ఞాతంలోకి వెళ్లిన టీడీపీ నేత పట్టాభి ఉన్నట్టుండి ఓ వీడియో విడుదల చేశారు.

Pattabhi: బెయిల్‌తో బయటకు వచ్చి అజ్ఞాతంలోకి వెళ్లిన టీడీపీ నేత పట్టాభి ఉన్నట్టుండి ఓ వీడియో విడుదల చేశారు. తన ఇంటిపై జరిగిన దాడితో తన కుమార్తె మానసికంగా దెబ్బతిందని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ ఘటన నుంచి తన కుమార్తె కోలుకునేందుకే బయటకు తీసుకెల్లినట్లు వీడియోలో పట్టాభి పేర్కొన్నారు. ఇదే సమయంలో తన వ్యాఖ్యలకు విపరీత అర్ధాలు తీశారన్న పట్టాభి తనపై కేసులపై న్యాయస్థానాన్ని ఆశ్రయిస్తానన్నారు. త్వరలోనే పార్టీ క్రియాశీలక సమావేశాల్లో పాల్గొంటానని పట్టాభి వ్యాఖ్యానించారు.


Show Full Article
Print Article
Next Story
More Stories