Paritala Sunitha: అసెంబ్లీలో చంద్రబాబుపై వ్యాఖ్యలు బాధాకరమన్న పరిటాల సునీత

Paritala Sunitha: వ్యక్తిగతంగా విమర్శించే హక్కు ఎవరిచ్చారని ప్రశ్నించిన సునీత

Sandeep Eggoju
Published on: 19 Nov 2021 5:57 PM IST
TDP Leader Paritala Sunitha Reacts on Chandrababu Cry at Press Meet
X

పరిటాల సునీత (ఫైల్ ఇమేజ్)

Paritala Sunitha: చర్చల కోసం తమ నాయకుడు అసెంబ్లీకి వెలితే మంత్రి కొడాలి, అంబటి చంద్రబాబు గురించి మాట్లాడడం చాలా బాధాకరమని టీడీపీ నేత పరిటాల సునీత అన్నారు. వ్యక్తిగతంగా విమర్శించే హక్కు జగన్‌కి ఎవరిచ్చారని ప్రశ్నించారు. మంత్రులు రాజకీయంగా మాట్లాడితే ఎదుర్కొంటాం కాని వ్యక్తిగతంగా మాట్లాడితే ఊరుకోమని హెచ్చరించారు. ఎప్పుడు నిబ్బరంగా ఉండే నాయకుడు ప్రెస్మీట్ లో ఏడ్చాడంటే అర్థం ఏంటని ఆవేదన చెందారు.

Sandeep Eggoju

Sandeep Eggoju

Next Story