Nara Lokesh:జగన్ వైఖరిపై మండిపడ్డ నారా లోకేశ్

Nara Lokesh: ఏ సీఎం కూడా కోర్టులపై దాడి చేయలేదు.. జగన్ తప్ప

Rama Rao
Published on: 25 March 2022 4:51 PM IST
TDP Leader Nara Lokesh Fires on CM Jagan | AP News
X

Nara Lokesh:జగన్ వైఖరిపై మండిపడ్డ నారా లోకేశ్

Nara Lokesh: టీడీపీ ఎమ్మెల్సీ నారా లోకేశ్ ముఖ్యమంత్రి జగన్ వైఖరిపై మండిపడ్డారు. ఆంధ్ర రాష్ట్రంలో ఏ ముఖ్యమంత్రి కూడా కోర్టులపై దాడి చేయడం లేదని, జగన్ మాత్రం కోర్టుల మీద దాడి చేయడం దారుణమన్నారు. వ్యక్తులు శాశ్వతం కాదని.. వ్యవస్థలే శాశ్వతమని, అలాంటి వ్యవస్థల్ని నాశనం చేయడం ఏమాత్రం మంచిది కాదన్నారు.

Rama Rao

Rama Rao

Next Story