Andhra Pradesh: వైసీపీ పాలనతో ప్రజలు ఇబ్బందులు పడుతున్నారన్నారు - లోకేశ్

Andhra Pradesh: రాష్ట్ర ప్రయోజనాల కోసం ఏమీ చేయలేదు- లోకేశ్ * ధరలు పెంచి ప్రజల్ని ఇబ్బందులకు గురిచేశారు- లోకేశ్

Sandeep Eggoju
Published on: 7 April 2021 6:45 AM IST
TDP Leader Nara Lokesh Criticized YCP
X

నారా లోకేష్ (ఫైల్ ఇమేజ్)

Andhra Pradesh: వైసీపీ పాలనతో ప్రజలు ఇబ్బందులు పడుతున్నారన్నారు టీడీపీ నేత నారా లోకేశ్. రెండేళ్ల పాలనలో ప్రభుత్వం రాష‌్ట్ర ప్రయోజనాల కోసం ఏమీ చేయలేదని విమర్శించారు. నెల్లూరు జిల్లా గూడూరులో ఎన్నికల ప్రచారం నిర్వహించారాయన. సీఎం జగన్‌ 21 మంది పిల్లుల్ని ఢిల్లీకి పంపారని తిరుపతి ఉప ఎన్నికలో టీడీపీ అభ్యర్థిని గెలిపించాలని కోరారు.

Sandeep Eggoju

Sandeep Eggoju

Next Story