Andhra Pradesh: టీడీపీ నేత మాగంటి బాబు తనయుడు రాంజీ మృతి
Andhra Pradesh: విజయవాడ ఆంధ్రా హాస్పిటల్‌లో చికిత్స పొందుతూ మృతి * రాంజీ అవయవాలను దానం చేయడానికి ముందుకొచ్చిన కుటుంబం
మాగంటి రాంబాబు (ఫైల్ ఇమేజ్)
Andhra Pradesh: టీడీపీ సీనియర్ నేత, మాజీ ఎంపీ మాగంటి బాబు తనయుడు రాంజీ మరణించారు. విజయవాడ ఆంధ్రా హాస్పిటల్‌లో చికిత్స పొందుతూ మృతిచెందాడు. రాంజీ అవయవాలను దానం చేయడానికి కుటుంబ సభ్యులు ముందుకొచ్చారు. రాంజీ భౌతికకాయాన్ని ఏలూరులోని స్వగ్రహానికి రేపు తరలించనున్నారు.
Next Story




