Kesineni Chinni: కేశినేని నానిపై తీవ్ర స్థాయిలో మండిపడ్డ కేశినేని చిన్ని

Kesineni Chinni: వాళ్ల గురించి మాట్లాడితే.. మన స్థాయి తగ్గిపోతది

Shekhar G
Published on: 23 Jan 2024 2:17 PM IST
Tdp Leader Kesineni Chinni Comments On Kesineni Nani
X

Kesineni Chinni: కేశినేని నానిపై తీవ్ర స్థాయిలో మండిపడ్డ కేశినేని చిన్ని

Kesineni Chinni: ఎంపీ కేసినేని నానిపై తీవ్ర స్థాయిలో మండిపడ్డారు కేశినేని చిన్ని. స్థాయి లేని కొందరు చంద్రబాబును విమ‌ర్శిస్తున్నారని.. అది ఫ్యాషన్ అయ్యిందని చిన్నీ మండిపడ్డారు. రంగులు మార్చే ఊసరవెల్లి కేశినేని నాని అని ధ్వజమెత్తారు. అవినాష్ ఎటు తిరిగితే అటు నాని తిరుగుతున్నారని.. విమర్శించారు. ఊసరవెల్లి రంగులు మార్చినట్టు.. పార్టీలు మార్చే వాళ్ల గురించి మాట్లాడితే.. మన స్థాయి తగ్గిపోతుందని కేశినేని చిన్ని అసహనం వ్యక్తం చేశారు.

Shekhar G

Shekhar G

Next Story