JC Pavan: అనంతపురం జిల్లాలో హైడ్రామా

TDP Leader JC Pavan Reddy Arrest
x

జెసి పవన్ రెడ్డి (ఫైల్ ఇమేజ్)

Highlights

JC Pavan: టీడీపీ నేత జేసీ పవన్‌రెడ్డి అరెస్ట్, పీఎస్‌కు తరలింపు * నిరుద్యోగ సమస్యలపై రేపు సీఎం ఇంటి ముట్టడికి జేసీ పవన్‌ పిలుపు

JC Pavan: అనంతపురం జిల్లాలో హైడ్రామా కొనసాగుతోంది. టీడీపీ నేత జేసీ పవన్‌రెడ్డిని అరెస్ట్ చేసి పోలీస్‌ స్టేషన్‌కు తరలించారు. నిరుద్యోగ సమస్యలపై రేపు సీఎం జగన్‌ ఇంటి ముట్టడికి జేసీ పవన్‌ పిలుపునిచ్చారు. ఈ నేపథ్యంలో జేసీ పవన్‌ను ముందుగానే అరెస్ట్ చేశారు పోలీసులు.

Show Full Article
Print Article
Next Story
More Stories