Devineni Uma: గత ఎన్నికల్లో బలుపుతో ఓడిపోయాం..వైసీపీ ఎమ్మెల్యేలు కాళ్లు,గడ్డాలు పట్టుకుని..

Devineni Uma పసుపు,కుంకుమ ఇచ్చామని వీరతిలకాలు దిద్దుతారనుకున్నాం

Dhatripriya
Published on: 10 Jun 2023 12:39 PM IST
TDP Leader Devineni Uma Sensational Comments On Ysrcp Leaders
X

Devineni Uma: గత ఎన్నికల్లో బలుపుతో ఓడిపోయాం..వైసీపీ ఎమ్మెల్యేలు కాళ్లు,గడ్డాలు పట్టుకుని..

Devineni Uma: టీడీపీ నేత దేవినేని ఉమ సంచలన వ్యాఖ్యలు చేశారు. గత ఎన్నికల్లో బలుపుతో ఓడిపోయామన్నారు. పసుపు కుంకుమ ఇచ్చాం కదా అని వీరతిలకాలు దిద్దుతారని అనుకున్నట్లు చెప్పారు. వైసీపీ ఎమ్మెల్యేలు కాళ్లు, గడ్డాలు పట్టుకుని గెలిచారని దేవినేని ఉమ అన్నారు.

Dhatripriya

Dhatripriya

Next Story