Devineni Uma: టీడీపీ నేత, మాజీ మంత్రి దేవినేని ఉమా అరెస్ట్‌

*రోడ్డుపై బైఠాయించి నిరసన తెలిపేందుకు యత్నం *దేవినేని ఉమాను అడ్డుకుని అరెస్ట్‌ చేసిన పోలీసులు

Shilpa
Updated on: 20 Oct 2021 11:28 AM IST
TDP Leader Devineni Uma Arrested in Attempting Protest during AP Bandh Today 20 10 2021
X

దేవినేని ఉమా అరెస్ట్ (ఫైల్ ఫోటో)

Devineni Uma: టీడీపీ నేత, మాజీ మంత్రి దేవినేని ఉమా అరెస్ట్ అయ్యారు. రోడ్డుపై బైటాయించి నిరసన తెలిపేందుకు ప్రయత్నించిన ఆయనను పోలీసులు అడ్డుకుని అదుపులోకి తీసుకున్నారు. అదేవిధంగా పలువురు టీడీపీ నేతలను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. అటు సీఎం జగన్‌కు వ్యతిరేకంగా టీడీపీ నేతలు నినాదాలు చేశారు. ఇక దేవినేని ఉమాతోపాటు కార్యకర్తలను భవానీ పురం పీఎస్‌కు తరలించారు పోలీసులు.

Shilpa

Shilpa

Next Story