దేవాదాయశాఖ మంత్రిగా బాధ్యత వహించి వెల్లంపల్లి రాజీనామా చేయాలి: బుద్దా

దేవాదాయశాఖ మంత్రిగా బాధ్యత వహించి వెల్లంపల్లి రాజీనామా చేయాలి: బుద్దా
x

దేవాదాయశాఖ మంత్రిగా బాధ్యత వహించి వెల్లంపల్లి రాజీనామా చేయాలి: బుద్దా

Highlights

పశ్చిమ నియోజకవర్గం కార్పోరేషన్ ఎన్నికల ప్రచారంలో టీడీపీ నేత బుద్దా వెంకన్న పాల్గొన్నారు. ఈ సందర్భంగా బుద్దా వెంకన్న మీడియాతో మాట్లాడుతూ.. దుర్గగుడిలో...

పశ్చిమ నియోజకవర్గం కార్పోరేషన్ ఎన్నికల ప్రచారంలో టీడీపీ నేత బుద్దా వెంకన్న పాల్గొన్నారు. ఈ సందర్భంగా బుద్దా వెంకన్న మీడియాతో మాట్లాడుతూ.. దుర్గగుడిలో భారీ స్థాయిలో అవినీతి జరిగిందని ఏసీబీ తనిఖీల్లో తేలిందని 13మంది సిబ్బందిని సస్పెండ్ చేసి ఈవోను మాత్రం రక్షిస్తున్నారన్నారు. దుర్గగుడిలో అవినీతి వ్యవహారంపై మంత్రి వెల్లంపల్లికి సవాల్ విసిరారు బుద్దా వెంకన్న. దేవుడి సొమ్ము ఒక్కరూపాయి కూడా తినలేదని వెల్లంపల్లి అమ్మవారి సాక్షిగా తన బిడ్డలపై ప్రమాణం చేయగలరా అని ప్రశ్నించారు. దుర్గగుడి ఏసీబీ సోదాల్లో అసలు దొంగలను వదిలేసి చిరుద్యోగులపై చర్యలు తీసుకున్నారని బుద్దా వెంకన్న మండిపడ్డారు.

Show Full Article
Print Article
Next Story
More Stories