Buddha Venkanna: మాజీ మంత్రి కొడాలి నానికి కౌంట్‎డౌన్ స్టార్టయింది

Buddha Venkanna: నోరు అదుపులో పెట్టుకోవాలన్న టీడీపీ నేత బుద్దా వెంకన్న

Rama Rao
Published on: 28 Jun 2022 2:42 PM IST
TDP Leader Buddha Venkanna Comments on Kodali Nani | AP News
X

Buddha Venkanna: మాజీ మంత్రి కొడాలి నానికి కౌంట్‎డౌన్ స్టార్టయింది

Buddha Venkanna: మాజీ మంత్రి కొడాలి నానిపై బుద్దా వెంకన్న ఫైర్ అయ్యారు. వెన్నుపోటుదారుడు ఎవరో మైండ్ పెట్టి ఆలోచించాలని, దమ్ముంటే దీనిపై చర్చకు రావాలన్నారు. వెన్నుపోటు, గొడ్డలి పోటు ఎవరిదో తేలుద్దామన్నారు. ఎన్టీఆర్‌‌ను తిట్టిన వైఎస్ నీకు దేవుడా? నిన్ను ఎమ్మెల్యేని చేసిన చంద్రబాబు మాత్రం వెన్నుపోటుదారుడా అని ప్రశ్నించారు. రేపు గుడివాడ మినీ మహానాడుతో కొడాలి నాని పని అయిపోతుందని, నానికి కౌంట్ డౌన్ స్టార్ట్ అయిందన్నారు. నోరు అదుపులో పెట్టుకోవాలని ఘాటుగా రియాక్టయ్యారు.

Rama Rao

Rama Rao

Next Story