Bonda Uma: వైసీపీకి ప్రజలిచ్చిన ఒకఛాన్సు... ఆఖరి ఛాన్సు కానుంది

Bonda Uma: ఎన్నికలు ఎపుడొచ్చినా... తెలుగుదేశంపార్టీకి 160 సీట్లు ఖాయం

Rama Rao
Updated on: 13 March 2022 3:30 PM IST
TDP Leader Bonda Umamaheswara Rao Comments on YCP | AP News Today
X

Bonda Uma: వైసీపీకి ప్రజలిచ్చిన ఒకఛాన్సు... ఆఖరి ఛాన్సు కానుంది

Bonda Uma: ఎన్నికలు ఎప్పుడు జరిగినా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని సాగనంపేందుకు సిద్ధంగా ఉన్నారని తెలుగుదేశంపార్టీ నాయకులు బోండా ఉమామహేశ్వరరావు అన్నారు. వైసీపీ ఒక ఛాన్సు ఆఖరి ఛాన్సయిందన్నారు. తెలుగుదేశంపార్టీ అధినేతనుంచి, కార్యకర్తదాకా ఇకనుంచి ప్రజల్లోనే ఉంటామన్నారు. త్వరలోనే కార్యాచరణ ప్రణాళికను విడుదలచేస్తామన్నారు.

Rama Rao

Rama Rao

Next Story