ఏపీ డీజీపీని కలవాలంటే బొట్టు చెరిపేయాలా..?: బీఎన్ సుధాకర్ రెడ్డి

*డీజీపీ కార్యాలయంలో 90శాతం హిందూయేతరులున్నారు: సుధాకర్ రెడ్డి *హిందువులకు డీజీపీ ఆఫీస్‌లోకి ఎంట్రీ ఉండదు: సుధాకర్ రెడ్డి *శివ స్వామి వ్యాఖ్యాలపై డీజీపీ సమాధానం చెప్పాలి: సుధాకర్ రెడ్డి

Arun Chilukuri
Updated on: 4 Feb 2021 8:30 PM IST
ఏపీ డీజీపీని కలవాలంటే బొట్టు చెరిపేయాలా..?: బీఎన్ సుధాకర్ రెడ్డి
X

ఏపీ డీజీపీని కలవాలంటే బొట్టు చెరిపేయాలా..?: బీఎన్ సుధాకర్ రెడ్డి

ఏపీ డీజీపీని కలవాలంటే హిందుమత సంప్రదాయాలకు విరుద్దంగా బొట్టు చెరుపుకోవలసి వస్తుందని శివశక్తి పీఠాధిపతి శివస్వామి ఇటీవల ఆరోపించారు. దీనిపై ఏపీ డీజీపీ వివరణ ఇవ్వాలని టీడీపీ అధికార ప్రతినిధి బీయన్ సుధాకర్ రెడ్డి డిమాండ్ చేశారు. డీజీపీ కార్యాలయంలో 90శాతం మంది ఉద్యోగులు హిందూయేతరులే ఉన్నారని అన్నారు. హిందువులు నుదుటి మీద బొట్టు పెట్టుకుని వెళ్తే సమయం దొరకదన్న శివ శక్తి పీఠాధిపతి శివ స్వామి వ్యాఖ్యలకు డీజీపీ సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు.


Arun Chilukuri

Arun Chilukuri

Next Story