కొడాలికి అయ్యన్న కౌంటర్.. ఎవిమిదో క్లాస్ ఫెయిలైన సన్నబియ్యం సన్నాసి 10 క్లాస్ జూమ్ కా ?

TDP Leader Ayyanna Patrudu Slams Kodali Nani
x

కొడాలికి అయ్యన్న కౌంటర్.. ఎవిమిదో క్లాస్ ఫెయిలైన సన్నబియ్యం సన్నాసి 10 క్లాస్ జూమ్ కా 

Highlights

Ayyanna Patrudu: మాజీ మంత్రి కొడాలి నానికి ట్విట్టర్ వేధికగా కౌంటర్ ఇచ్చిన మాజీ మంత్రి అయ్యన్న పాత్రుడు.

Ayyanna Patrudu: మాజీ మంత్రి కొడాలి నానికి ట్విట్టర్ వేధికగా కౌంటర్ ఇచ్చిన మాజీ మంత్రి అయ్యన్న పాత్రుడు. ఎవిమిదో క్లాస్ ఫెయిలైన సన్నబియ్యం సన్నాసి 10 క్లాస్ జూమ్ మీటింగ్ కు రావడం విడ్డూరంగా ఉందన్నారు. గడప గడప కి వెళ్తుంటే ప్రజలు ఛీకొడుతున్నారనీ అందుకే ఆ కార్యక్రమం వదిలేసి నాని జూమ్‎కి వచ్చారన్నారు. విద్యా వ్యవస్థను నాశనం చేసిన జగన్ రోడ్ల మీదకి వెళ్తే జనం వెంటపడి తరమికొడతారన్నారు. ఆభయంతోనే వైసీపీ అధినేత,ఆపార్టీ నేతలు పరదాలు కట్టుకుని వెళ్తున్నారన్నారు.


Show Full Article
Print Article
Next Story
More Stories