Ayyanna Patrudu: రాష్ట్రంలో కనీవినీ ఎరుగని రీతిలో ఇసుక దోపిడీ జరిగింది

Ayyanna Patrudu: వైసీపీ ప్రభుత్వంపై టీడీపీ నేత అయ్యన్నపాత్రుడు విమర్శలు గుప్పించారు.

Arun Chilukuri
Published on: 26 Jun 2021 4:09 PM IST
TDP Leader Ayyanna Patrudu slams AP Government
X

అయ్యన్నపాత్రుడు(ఇమేజ్ సోర్స్ ది హన్స్ ఇండియా )

Ayyanna Patrudu: వైసీపీ ప్రభుత్వంపై టీడీపీ నేత అయ్యన్నపాత్రుడు విమర్శలు గుప్పించారు. రాష్ట్రంలో కనీవినీ ఎరుగని రీతిలో ఇసుక దోపిడీ జరుగుతుందని ఆరోపించారు. ప్రభుత్వ, ప్రైవేట్ అనే తేడా లేకుండా భూములు దోచుకుంటున్నారని విమర్శించారు. పాఠశాలల్లో మరుగుదొడ్ల నిర్వహణ పేరుతో కోట్ల రూపాయలు కాజేశారంటూ ఫైర్ అయ్యారు. ఒక్క విశాఖ జిల్లాలోనే 30లక్షలు దోపిడీ చేస్తే.. మిగిలిన జిల్లాల్లో ఇంకెంత దోచుకుని ఉంటారో అర్థం చేసుకోవాలన్నారు.


Arun Chilukuri

Arun Chilukuri

Next Story