Ayyanna Patrudu: ఉత్తరాంధ్రకు ఏమి అన్యాయం జరిగిందో చెప్పాలి

Ayyanna Patrudu: వైసీపీ ఎమ్మెల్యేలు చేస్తున్న రాజీనామాలు ఒక డ్రామ

Rama Rao
Updated on: 11 Oct 2022 7:15 PM IST
TDP Leader Ayyanna Patrudu Comments on YCP Leaders | AP News
X

Ayyanna Patrudu: ఉత్తరాంధ్రకు ఏమి అన్యాయం జరిగిందో చెప్పాలి

Ayyanna Patrudu: ఉత్తరాంధ్రకు ఏమి అన్యాయం జరిగిందో చెప్పాలని.. టీడీపీ నేత అయ్యన్నపాత్రుడు డిమాండ్ చేశారు. వైసీపీ నాయకులు ఉత్తరాంధ్ర గర్జన పేరుతో ఎందుకు గర్జిస్తున్నారో చెప్పాలన్నారు. వైసీపీ ఎమ్మెల్యేలు చేస్తున్న రాజీనామాలు డ్రామాగా, అయ్యన్న వర్ణించారు. అమరావతి పాదయాత్రకు అన్ని వర్గాల నుంచి స్పందన వస్తోందని అయ్యన్న పాత్రుడు తెలిపారు.

Rama Rao

Rama Rao

Next Story