Atchannaidu: వైసీపీ నిర్వహించేది ప్లీనరీ కాదు.. ప్రభుత్వ ప్లీనరీ

Atchannaidu: ప్లీనరీ పేరుతో అధికార దుర్వినియోగానికి జగన్ పాల్పడ్డారు

Rama Rao
Updated on: 8 July 2022 3:50 PM IST
TDP Leader Atchannaidu Comments on YCP Plenary 2022
X

Atchannaidu: వైసీపీ నిర్వహించేది ప్లీనరీ కాదు.. ప్రభుత్వ ప్లీనరీ 

Atchannaidu: వైసీపీ నిర్వహించేది ప్లీనరీ కాదు, ప్రభుత్వ ప్లీనరీ అంటూ టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు అచ్చెన్నాయుడు విమర్శించారు. ప్లీనరీ పేరుతో అధికార దుర్వినియోగానికి జగన్ పాల్పడ్డారని ఆరోపించారు. అధికార పక్షానికి ఒక న్యాయం, ప్రతిపక్షానికి మరొక న్యాయమా? అని నిలదీశారు. బెదిరించి మరీ ప్లీరనీకి జనాన్ని తీసుకువెళ్లడం దారుణమన్నారు. ఇది అధికార దుర్వినియోగానికి పరాకాష్ట కాదా అంటూ అచ్చెన్నాయుడు ప్రశ్నించారు.


Rama Rao

Rama Rao

Next Story