Atchannaidu: ఇది ప్రభుత్వం స్పాన్సర్డ్ విధ్వంసం

Atchannaidu: వైసీపీ ప్రభుత్వం దగ్గరుండి విధ్వంసం జరిపించింది

Rama Rao
Updated on: 25 May 2022 2:51 PM IST
TDP Leader Atchannaidu Comments on YCP Government | Telugu News
X

Atchannaidu: మూడేళ్లుగా వైసీపీ ప్రభుత్వం విధ్వంసం సృష్టించింది

Atchannaidu: శాంతి భద్రతల విషయంలో ప్రభుత్వం పూర్తిగా విఫలమైందన్నారు టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు అచ్చెన్నాయుడు. అమలాపురం ఘటన ప్రభుత్వం స్పాన్సర్డ్ విధ్వంసమని అచ్చెన్నాయుడు ఆరోపించారు. గత కొన్ని రోజులుగా అక్కడే ఆందోళనలు జరుగుతున్నా పోలీసులను ఎందుకు పంపించలేదని ప్రశ్నించారు. ఇన్ని వేల మంది అమలాపురం ఎలా వచ్చారని, వైసీపీ ప్రభుత్వం దగ్గరుండి విధ్వంసం జరిపించిందన్నారు. అన్నం సాయి ప్రధాన పాత్ర పోషించాడని అచ్చెన్నాయుడు ఆరోపించారు.

Rama Rao

Rama Rao

Next Story