వైసీపీ సర్కార్‌పై టీడీపీ నేత అశోక్ గజపతిరాజు విమర్శలు

TDP Leader Ashok Gajapathi Raju Comments on YCP Government
x

టీడీపీ నేత అశోక్ గజపతిరాజు (ఫైల్ ఫోటో )

Highlights

Ashok Gajapathi Raju: కోవిడ్ ఆంక్షలు అన్ని పండుగలకు ఒకేలా ఉండాలి * ఏ పండుగకు లేని ఆంక్షలు వినాయక చవితికి ఎందుకు?

Ashok Gajapathi Raju: ఏపీలో వినాయక చవితి ఆంక్షలపై విమర్శలు వెల్లువ కొనసాగుతోంది. తాజాగా కేంద్ర మాజీ మంత్రి అశోక్ గజపతిరాజు వైసీపీ సర్కార్‌పై ఫైర్ అయ్యారు. కోవిడ్ ఆంక్షలు అన్నింటికీ ఒకేలా ఉండాలన్న అశోక్ ఏ పండుగకు లేని ఆంక్షలు వినాయక చవితికి మాత్రం ఎందుకని ప్రశ్నించారు. రాజ్యాంగం ప్రకారం అన్ని మతాలను గౌరవించాలన్నారాయన. కోర్టు ఆదేశాలు లేకుంటే ఈ పాటికి ఎంతమందిని జైల్లో పెట్టేవారో అంటూ అశోక్ ఫైర్ అయ్యారు.

Show Full Article
Print Article
Next Story
More Stories