Ashok Gajapathi Raju: అంబేద్కర్ వ్యాఖ్యలు నేడు నిజమవుతున్నాయ్..

Ashok Gajapathi Raju: రాజ్యాంగంపై నాడు అంబేద్కర్ వ్యాఖ్యలు నేడు నిజమవుతున్నాయని..

Arun Chilukuri
Updated on: 7 Jan 2022 5:02 PM IST
TDP Leader Ashok Gajapathi Raju Slams YCP Govt
X

Ashok Gajapathi Raju: అంబేద్కర్ వ్యాఖ్యలు నేడు నిజమవుతున్నాయ్..

Ashok Gajapathi Raju: రాజ్యాంగంపై నాడు అంబేద్కర్ వ్యాఖ్యలు నేడు నిజమవుతున్నాయని మాన్సాస్ చైర్మన్, మాజీ కేంద్రమంత్రి పూసపాటి అశోక గజపతి రాజు అన్నారు. తనపై వ్యక్తిగత వేధింపులతో విషయాన్ని తప్పుదోవ పట్టించటానికే వైసీపీ నేతలు ప్రయత్నిస్తున్నారన్నారు. మత విషయాలపై ప్రభుత్వానికి సంబంధం లేకపోయినా దేవాదాయ , ధర్మాదాయ ఆస్తులపై పడ్డారన్నారు. మాన్సాస్ ఆస్తులపై ప్రభుత్వం కన్ను పడిందని ఆర్ధిక అక్రమాలు జరిగాయని ఎక్కడెక్కడ నుండో ఆడిటర్లను తెప్పించి హంగామా సృష్టించారన్నారు.


Arun Chilukuri

Arun Chilukuri

Next Story