Putta Narasimha Reddy: ఎన్నికల్లో అక్రమాలకు పాల్పడాలని చూస్తే ఊరుకొం

*డబ్బులు పంచి.. దొంగ ఓట్లు వేయించుకునే ప్రయత్నాలు చేస్తున్నారు-పుత్తా నరసింహారెడ్డి

Shilpa
Updated on: 15 Nov 2021 1:23 PM IST
TDP Incharge Putta Narasimha Reddy Alleging that YCP on Distribute Money for Fake Votes
X

పుత్తా నరసింహారెడ్డి(ఫైల్ ఫోటో)

Putta Narasimha Reddy: కడప జిల్లా కమలాపురంలో ఎన్నికలు ప్రశాంతంగా జరగకుండా చేస్తుంది వైసీపీనే అన్నారు టీడీపీ ఇన్‌ఛార్జ్‌ పుత్తా నరసింహారెడ్డి. వైసీపీలోనే రౌడీషీటర్లు ఉన్నారని ఆరోపించారాయన. ఎన్నికల్లో అక్రమాలకు పాల్పడాలని చూస్తే ఊరుకొమన్నారు. డబ్బులు పంచి దొంగ ఓట్లు వేయించుకునే ప్రయత్నాలు చేస్తున్నారని అందువల్లే తనను హౌస్ అరెస్ట్ చేయించారంటున్న పుత్తా నరసింహారెడ్డి.

Shilpa

Shilpa

Next Story