MuraliMohan: కడిగిన ముత్యంలా చంద్రబాబు జైలు నుండి బయటకు వస్తారు

MuraliMohan: నిరసనలపై పోలీసుల ఆంక్షలు సరికావు

Jyothi
Updated on: 13 Sept 2023 3:24 PM IST
TDP Incharge MuraliMohan Comments On Chandrababu Arrest
X

MuraliMohan: కడిగిన ముత్యంలా చంద్రబాబు జైలు నుండి బయటకు వస్తారు

MuraliMohan: కడిగిన ముత్యంలా జైలు నుండి టీడీపీ అధినేత చంద్రబాబు బయటకు వస్తారని పూతలపట్టు నియోజకవర్గ టీడీపీ ఇంఛార్జ్ మురళిమోహన్ అన్నారు. చంద్రబాబు అరెస్ట్ కు నిరసనగా పూతలపట్టులో టీడీపీ నాయకులు, కార్యకర్తలు రిలే నిరాహారదీక్షకు దిగారు. చంద్రబాబుపై అక్రమ కేసులు బనాయించి.. రాష్ట్ర ప్రభుత్వం పైశాచిక ఆనందం పొందుతుందని మురళిమోహన్ విమర్శించారు. నిరసన తెలుపుతుంటే పోలీసులు ఆంక్షలు విధించడం దారుమన్నారాయన.

Jyothi

Jyothi

Next Story