Guntur: కాసేపట్లో మాచర్ల పోలీస్‌ స్టేషన్‌కు టీడీపీ ఇన్‌ఛార్జ్‌ బ్రహ్మారెడ్డి

Guntur: గుంటూరు జిల్లా మాచర్లలో మరోసారి ఉద్రిక్త వాతావరణం

Dhatripriya
Published on: 8 Jan 2023 10:28 AM IST
TDP Incharge Brahma Reddy Goes To Macharla Police Station
X

Guntur: కాసేపట్లో మాచర్ల పోలీస్‌ స్టేషన్‌కు టీడీపీ ఇన్‌ఛార్జ్‌ బ్రహ్మారెడ్డి

Guntur: గుంటూరు జిల్లా మాచర్లలో మరోసారి ఉద్రిక్త వాతావరణం నెలకొంది. కాసేపట్లో మాచర్ల పోలీస్‌ స్టేషన్‌కు టీడీపీ ఇన్‌ఛార్జ్‌ జూలకంటి బ్రహ్మారెడ్డి వెళ్లనున్నారు. ముందస్తు బెయిల్ రావడంతో స్టేషన్‌లో సంతకం పెట్టాలని కోర్టు ఆదేశాలిచ్చింది. ఈ క్రమంలో గుంటూరు నుంచి బయలుదేరిన జూలకంటి బ్రహ్మారెడ్డి కేసులలో ఉన్న 22 మందితో పాటు న్యాయవాదులతో కలిసి మాచర్ల పోలీస్‌ స్టేషన్‌కు కాసేపట్లో చేరుకోనున్నారు. మరోవైపు మాచర్లలో 144 సెక్షన్ కొనసాగుతోంది.

Dhatripriya

Dhatripriya

Next Story