Ananthapur: తాడిపత్రిలో టీడీపీ ఆవిర్భావ వేడుకలు

Ananthapur: పాల్గొన్న మున్సిపల్ ఛైర్మన్ జేసీ ప్రభాకర్ రెడ్డి

Sandeep Eggoju
Published on: 29 March 2021 1:30 PM IST
TDP Formation Day Celebrations In Tadipatri Ananthapur District
X

టీడీపీ (ఫైల్ ఫోటో)

Ananthapur: అనంతపురం జిల్లా తాడిపత్రిలో టీడీపీ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు పార్టీ నేతలు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న మున్సిపల్ ఛైర్మన్ జేసీ ప్రభాకర్ రెడ్డి పార్టీ వ్యవస్థాపకులైన ఎన్టీఆర్ విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించారు. కార్యకర్తలే పార్టీకి బలమన్నారు. టీడీపీకి ఉన్న కార్యకర్తలు దేశంలో మరే ప్రాంతీయ పార్టీకి లేరన్నారు.

Sandeep Eggoju

Sandeep Eggoju

Next Story