Prakasam: టీడీపీ ఇన్‌చార్జ్ నాగేశ్వరరావు, రాజేష్ వర్గాల మధ్య ఫ్లెక్సీ వార్

Prakasam: రాజేష్ ఫ్లెక్సీలు తొలగించి నాగేశ్వరరావు ఫ్లెక్సీలు పెట్టేందుకు యత్నం

Jyothi
Updated on: 27 Dec 2022 1:28 PM IST
TDP  Flexi War In Prakasam District
X

Prakasam: టీడీపీ ఇన్‌చార్జ్ నాగేశ్వరరావు, రాజేష్ వర్గాల మధ్య ఫ్లెక్సీ వార్ 

Prakasam: ప్రకాశం జిల్లా కందుకూరు టీడీపీలో వర్గపోరు బయట పడింది. టీడీపీ ఇన్‌చార్జ్ నాగేశ్వరరావు , రాజేష్ వర్గాల మధ్య ఫ్లెక్సీ వార్ మొదలైంది. సింగరాయకొండ నుండి కందుకూరు వెళ్లే మలుపు వద్ద ఫ్లై ఓవర్‌పై రాజేష్ ఫ్లెక్సీలు తొలగించి నాగేశ్వరరావు ఫ్లెక్సీలు పెట్టేందుకు ప్రయత్నించారు. దీంతో ఇరు వర్గాల మధ్య ఘర్షణ చోటు చేసుకుంది. పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని ఇరు వర్గాలను చెదరగొట్టారు.

Jyothi

Jyothi

Next Story