Narayana: ఓటర్ లిస్ట్ తప్పులను సరిదిద్దాలి.. లేదంటే కోర్టుకెళతా

Narayana: 2200 మంది ఓటర్ల పేర్లు రెండు సార్లు నమోదయ్యాయి

Jyothi
Published on: 7 Feb 2024 1:14 PM IST
TDP EX Minister Ponguru Narayana Comments
X

Narayana: ఓటర్ లిస్ట్ తప్పులను సరిదిద్దాలి.. లేదంటే కోర్టుకెళతా

Narayana: నెల్లూరు నగర నియోజకవర్గంలో ఓటర్ల తుది జాబితాపై సిటీ టీడీపీ అభ్యర్థి, మాజీ మంత్రి నారాయణ ఆగ్రహం వ్యక్తం చేశారు. సిటీ నియోజకవర్గంలో ఓటర్ల నమోదులో అనేక తప్పులు జరిగాయయని, ఈ తప్పులను ఈనెల 15వ తేదీలోపు సవరించకుంటే ప్రత్యక్ష ఆందోళనకు దిగుతామని, లేదంటే న్యాయస్థానాన్ని ఆశ్రయిస్తామన్నారు. ఓటర్ జాబితాలో తప్పులపై జాతీయ ఎన్నికల కమిషన్ దృష్టికి తీసుకెళ్తామన్నారు నారాయణ... నగర నియోజకవర్గంలో ప్రాథమికంగా తమ పరిశీలనలో దాదాపు 2200 మంది ఓటర్ల పేర్లు రెండుసార్లు నమోదై ఉన్నాయని ఆయన చెప్పారు. వీటిని సరిచేయాలని ఆయన డిమాండ్ చేశారు.

Jyothi

Jyothi

Next Story