TDP Mahanadu 2021: కొనసాగుతున్న టీడీపీ మహానాడు

TDP Mahanadu 2021: టీడీపీ మహానాడు కొనసాగుతోంది.

Arun Chilukuri
Updated on: 27 May 2021 1:40 PM IST
TDP Digital Mahanadu 2021 Started
X

TDP Mahanadu 2021: కొనసాగుతున్న టీడీపీ మహానాడు

TDP Mahanadu 2021: టీడీపీ మహానాడు కొనసాగుతోంది. కోవిడ్‌ వ్యాప్తి దృష్ట్యా వర్చువల్‌ విధానంలో మహానాడు జరుగుతోంది. ఈ వర్చువల్‌ మహానాడులో టీడీపీ నాయకులు, కార్యకర్తలతో పాటు దేశ, విదేశాల నుంచి టీడీపీ అభిమానులు పాల్గొన్నారు. ముందుగా ఇటీవల మృతి చెందిన టీడీపీ నాయకులు, కార్యకర్తలకు సంతాప తీర్మానం ప్రవేశపెట్టారు. ఏపీలో కరోనా వ్యాప్తి, శాంతి భద్రతలు, పెంచిన పన్నులు, అప్పులు, అదుపులేని ధరలు, పరిశ్రమలపై దాడులు, అమరావతి సంపద విధ్వంసం వంటి అంశాలపై చర్చిస్తున్నారు నేతలు. అలాగే తెలంగాణలో వ్యవసాయ సంక్షోభం, సంక్షేమానికి కోతలు వంటి అంశాలపై మహానాడులో నేతలు చర్చిస్తున్నారు.


Arun Chilukuri

Arun Chilukuri

Next Story