ఏపీ అసెంబ్లీ చివరి రోజు గందరగోళం.. జీవో నెం.1 రద్దు చేయాలని టీడీపీ డిమాండ్

* 11 మంది టీడీపీ సభ్యులను సస్పెండ్ చేసిన స్పీకర్

Dhatripriya
Published on: 24 March 2023 9:57 AM IST
TDP Demand Is To Cancel GO No 1
X

ఏపీ అసెంబ్లీ చివరి రోజు గందరగోళం.. జీవో నెం.1 రద్దు చేయాలని టీడీపీ డిమాండ్

AP Assembly: ఏపీ అసెంబ్లీ చివరి రోజు గందరగోళం నెలకొంది. అసెంబ్లీ ప్రారంభంలోనే జీవో నెంబర్ 1 రద్దు చేయాలని, అసెంబ్లీలో జరిగిన దాడిపై చర్యలు తీసుకోవాలని టీడీపీ డిమాండ్ చేసింది. ఈ సందర్భంగా స్పీకర్ పోడియం వద్దకు టీడీపీ ఎమ్మెల్యేలు దూసుకొచ్చారు. వెల్‌లో రెడ్ లైన్ దాటడంతో.. 11మంది టీడీపీ సభ్యులను సస్పెండ్ చేస్తూ స్పీకర్ తీర్మానం చేశారు.

Dhatripriya

Dhatripriya

Next Story