చంద్రబాబు అరెస్టుపై గవర్నర్‌కు టీడీపీ ఫిర్యాదు

AP News: రాష్ట్రంలో పరిస్థితులను గవర్నర్‌కు వివరించిన నేతలు

Shekhar G
Published on: 11 Sept 2023 11:56 AM IST
TDP Complaint To Governor On Chandrababu Arrest
X

చంద్రబాబు అరెస్టుపై గవర్నర్‌కు టీడీపీ ఫిర్యాదు

AP News: పోర్టు గెస్ట్‌హౌస్‌లో టీడీపీ నేతలు గవర్నర్‌ను కలిశారు. చంద్రబాబు అరెస్ట్.. పోలీసుల నిర్బంధంపై వారు గవర్నర్‌కు ఫిర్యాదు చేశారు. రాష్ట్రంలో పరిస్థితులను టీడీపీ నేతలు గవర్నర్‌‌కు వివరించారు.

Shekhar G

Shekhar G

Next Story