సాయితేజ కుటుంబానికి రూ.కోటి పరిహారం ప్రకటించాలి - చంద్రబాబు

Chandrababu: ఏపీ సీఎస్‌ సమీర్‌ శర్మకు టీడీపీ అధినేత చంద్రబాబు లేఖ రాశారు

Sandeep Eggoju
Published on: 10 Dec 2021 1:44 PM IST
TDP Chief Chandrababu Wrote a Letter to AP CS Sameer Sharma about Army Chopper Crash Victim Saiteja | AP News
X

సాయితేజ కుటుంబానికి రూ.కోటి పరిహారం ప్రకటించాలి - చంద్రబాబు

Chandrababu: ఏపీ సీఎస్‌ సమీర్‌ శర్మకు టీడీపీ అధినేత చంద్రబాబు లేఖ రాశారు. హెలికాప్టర్‌ ప్రమాదంలో వీరమరణం పొందిన సాయితేజ కుటుంబానికి కోటి రూపాయలు పరిహారంతో పాటు ఆ కుటుంబంలో ఒకరికి ఉద్యోగం కల్పించాలని కోరారు. సాయితేజ కుటుంబాన్ని ప్రభుత్వం అన్నివిధాలా ఆదుకోవాలని విజ్ఞప్తి చేశారు. దేశానికి సేవచేసిన సాయితేజ సేవలను ప్రభుత్వం గుర్తించాలని లేఖలో తెలిపారు చంద్రబాబు.

Sandeep Eggoju

Sandeep Eggoju

Next Story