Chandrababu: టీడీపీ కార్యకర్తలు, నేతలు, అభిమానులకు శుభాకాంక్షలు

Chandrababu: టీడీపీ అంటేనే అభివృద్ధి.. సంక్షేమం

Rama Rao
Updated on: 5 April 2022 12:55 PM IST
TDP Chief Chandrababu Wished TDP Activists, Leaders and Fans
X

టీడీపీ కార్యకర్తలు, నేతలు, అభిమానులకు శుభాకాంక్షలు- చంద్రబాబు

Chandrababu: తెలుగుదేశం పార్టీ 40వ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా పార్టీ కార్యకర్తలు, నేతలు, అభిమానులకు చంద్రబాబు శుభాకాంక్షలు తెలిపారు. 40 ఏళ్ల క్రితం టీడీపీ ఆవిర్భావించిందని అన్నారు. అప్పట్లో టీడీపీ రావడం ఒక రాజకీయ అనివార్యమని అన్నారు. ప్రాంతీయ పార్టీగా ఉన్నప్పటికీ.. జాతీయ భావాలతో సాగే పార్టీ టీడీపీ అని చెప్పారు. పార్టీ చారిత్రక ప్రాధాన్యతను గుర్తుకు తెచ్చేలా టీడీపీ 40 వసంతాల వేడుకలను ఘనంగా నిర్వహించాలని పిలుపునిచ్చారు. ప్రతి ఒక్కరూ పార్టీ కోసం పునరంకితం అయ్యేలా ఈ వేడుకలు ఉండాలని చంద్రబాబు చెప్పారు.







Rama Rao

Rama Rao

Next Story