Chandrababu: పల్నాడులో టీడీపీ అధినేత చంద్రబాబు పర్యటన

Chandrababu: పంట నష్టపోయిన రైతులను పరామర్శించిన చంద్రబాబు

Rama Rao
Published on: 19 Oct 2022 8:08 PM IST
TDP Chief Chandrababu Visit To Palnadu District | Telugu News
X

Chandrababu: పల్నాడులో టీడీపీ అధినేత చంద్రబాబు పర్యటన

Chandrababu: అధిక వర్షాలకు పంట నష్టపోయిన రైతులను ఆదుకోకుండా వైసీపీ ప్రభుత్వం చోద్యం చూస్తోందని టీడీపీ అధినేత చంద్రబాబు విమర్శించారు. పల్నాడు జిల్లా తిమ్మాపురం, నాదెండ్ల మండలాల పరిధిలో అకాల వర్షాలతో దెబ్బతిన్న పత్తి, మిరప పంటలను పరిశీలించారు. లక్షలు పెట్టుబడి పెట్టి పంట నష్టపోయామని రైతులు ఆవేదన వ్యక్తం చేయగా తాడేపల్లి ప్యాలేస్‌లో ఉన్న ముఖ్యమంత్రికి ఈ పంట నష్టం పట్టదా అని చంద్రబాబు ప్రశ్నించారు. జగన్ ఉత్పత్తి బటన్‌తో ఎవరికీ లాభం లేదన్నారు. రైతులకు మేలు చేసే సీఎం రావాలని అభిప్రాయపడ్డారు.

Rama Rao

Rama Rao

Next Story