Chandrababu: ఆకలిచావు అంటూ కథనాన్ని ట్వీట్‌లో ప్రస్తావించిన చంద్రబాబు

TDP Chief Chandrababu Tweet on AP Govt
x

Chandrababu: ఆకలిచావు అంటూ కథనాన్ని ట్వీట్‌లో ప్రస్తావించిన చంద్రబాబు

Highlights

Chandrababu: వృధ్యాప్త పింఛన్ మంజూరు కాకపోవడంతో..ఆకలితో సవర బారి అనే వృద్దుడి మృతి

Chandrababu: ఆంధ్రప్రదేశ్‌లో ఆకలిచావు అంటూ ఓ పత్రికలో వచ్చిన కథనాన్ని టీడీపీ అధినేత చంద్రబాబునాయుడు ట్వీట్ చేశారు. శ్రీకాకుళం జిల్లా పెదపద్మాపురంలో పింఛను అందక గిరిజన వృద్ధుడు చనిపోయిన ఘటనను చంద్రబాబు ట్వీట్‌లో ప్రస్తవించారు. సాంకేతిక కారణాలతో వృధ్యాప్త పింఛన్ మంజూరు చేయకపోవడంతో...ఆకలితో వృద్దుడు మృతి చెందాడు.



Show Full Article
Print Article
Next Story
More Stories