Chandrababu: నేడు, రేపు కుప్పంలో చంద్రబాబు పర్యటన

*మధ్యాహ్నం కుప్పం చేరుకోనున్న చంద్రబాబు *బహిరంగ సభలు, రోడ్‌షోలతో సాగనున్న పర్యటన *త్వరలో కుప్పం మున్సిపాలిటీకి ఎన్నికలు

Shilpa
Published on: 29 Oct 2021 10:28 AM IST
TDP Chief Chandrababu Tour in Kuppam on 29 10 2021 and 30 10 2021
X

చంద్రబాబు(ఫోటో- ది హన్స్ ఇండియా)

Chandrababu: టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబు ఇవాళ, రేపు కుప్పంలో పర్యటించనున్నారు. మధ్యాహ్నం చంద్రబాబు కుప్పం చేరుకోనున్నారు. బహిరంగ సభలు, రోడ్‌ షోలతో టీడీపీ అధ్యక్షుడి పర్యటన సాగనుంది. కుప్పం మున్సిపాలిటీకి త్వరలో ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో చంద్రబాబు పర్యటనకు ప్రాధాన్యత సంతరించుకుంది.

Shilpa

Shilpa

Next Story