పంచాయతీ ఫలితాలే వైసీపీ పతనానికి నాంది: చంద్రబాబు

Chandra babu
x

చంద్రబాబు ఫైల్ ఫోటో 

Highlights

*అరాచకాలు చేసేవారు ఫలితాలను చూసైనా మారాలి: చంద్రబాబు *వైసీపీ నేతలు రాజ్యాంగ వ్యవస్థలను దెబ్బతీస్తున్నారు: చంద్రబాబు *వైసీపీ 20 నెలల పాలనలో అన్నీ ఉల్లంఘనలే: చంద్రబాబు

తొలి విడత పంచాయితీ ఫలితాలు వైసీపీ పతనానికి నాంది అన్నారు టీడీపీ అధినేత చంద్రబాబు. ఈ ఎన్నికల్లో నిజమైన హీరోలు ప్రజలే అన్నారు. ఎన్ని విధాలుగా హింసించినా ఎదురొడ్డి పోరాడారన్నారు. వైసీపీ నేతలు గాలిమాటలు మాట్లాడుతున్నారని, రాజ్యాంగ వ్యవస్థలను దెబ్బతీస్తున్నారని విమర్శించారు. టీడీపీకి 38.74 శాతం పోలింగ్‌ నమోదైందన్న చంద్రబాబు.. అరాచకాలు చేసేవారు ఫలితాలను చూసైనా మారాలని హితవు పలికారు.


Show Full Article
Print Article
Next Story
More Stories