Chandrababu: పార్టీ సీనియర్లతో టీడీపీ అధినేత చంద్రబాబు సమావేశం

Chandrababu: అభ్యర్థుల జాబితాకు పొలిట్‌బ్యూరో ఆమోదం తీసుకోనున్న చంద్రబాబు

Shekhar G
Updated on: 24 Feb 2024 10:30 AM IST
TDP Chief Chandrababu Meeting With Party Senior Members
X

Chandrababu: పార్టీ సీనియర్లతో టీడీపీ అధినేత చంద్రబాబు సమావేశం

Chandrababu: అభ్యర్థుల జాబితా ప్రకటించనున్న నేపథ్యంలో పార్టీ సీనియర్లతో టీడీపీ అధినేత చంద్రబాబు సమావేశమయ్యారు. ఇప్పటికే చంద్రబాబు నివాసానికి అచ్చెన్నాయుడు, యనమల రామకృష్ణుడు, నిమ్మల రామానాయుడు, నక్కా ఆనంద్‌, అనగాని సత్యప్రసాద్‌ చేరుకున్నారు. సీట్ల ప్రకటనపై ముఖ్య నేతలు అందరితో చర్చిస్తున్నారు చంద్రబాబు. ఇవాళ ప్రకటించబోయే అభ్యర్థుల జాబితాకు టీడీపీ పొలిట్‌బ్యూరో ఆమోదం తీసుకోనున్నారు.

Shekhar G

Shekhar G

Next Story