Chandrababu: ప్రధాని మోడీకి టీడీపీ అధినేత చంద్రబాబు లేఖ

Chandrababu: బీసీ జనగణన చేపట్టాలని ప్రరధాని మోడీకి విజ్ఞప్తి

Sandeep Eggoju
Published on: 19 Oct 2021 4:00 PM IST
TDP Chief Chandrababu Letter to PM Narendra Modi
X

ప్రధాని మోడీకి చంద్రబాబు లేఖ (ఫైల్ ఇమేజ్)

Chandrababu: బీసీ జనగణన చేపట్టాలని కోరుతూ ప్రధాని మోడీకి టీడీపీ అధినేత చంద్రబాబు లేఖ రాశారు. సరైన సయాచారం లేక బీసీలకు అన్యాయం జరుగుతోందని అలేఖలో పేర్కొన్నారు. బీసీలు చాల వెనుకపడి ఉన్నారన్న చంద్రబాబు సంక్షేమ పథకాలు అమలు చేసినా పరిస్థితుల్లో మార్పు రాలేదన్నారు. ప్రస్తుతం ఉన్న లెక్కలన్నీ 90 సంవత్సరాల నాటివన్న చంద్రబాబు బీసీ జనగణన కోసం టీడీపీ హయాంలో తీర్మానం చేశామని గుర్తు చేశారు. బీసీ జనగణన జరిగితేనే వారు అభివృద్ధి చెందుతారని లేఖలో పేర్కొన్నారు.

Sandeep Eggoju

Sandeep Eggoju

Next Story