డోన్ నియోజకవర్గం టీడీపీ ఎమ్మెల్యే అభ్యర్థిని ప్రకటించిన అధినేత నారా చంద్రబాబు నాయుడు
*సుబ్బారెడ్డి గెలుపు కోసం పని చేయాలి
డోన్ నియోజకవర్గం టీడీపీ ఎమ్మెల్యే అభ్యర్థిని ప్రకటించిన అధినేత నారా చంద్రబాబు నాయుడు
Chandrababu: డోన్ నియోజకవర్గం టీడీపీ ఎమ్మెల్యే అభ్యర్థిగా ధర్మవరం సుబ్బారెడ్డిని అధినేత నారా చంద్రబాబు నాయుడు ప్రకటించారు. రాష్ట్రంలో ఎన్నికలు సమీపించకుండానే నియోజకవర్గ అభ్యర్థిని ప్రకటించారు. సుబ్బారెడ్డి గెలుపు కోసం కార్యకర్తలు కలిసికట్టుగా పని చేయాలని పిలుపునిచ్చారు. వైసీపీ ఆవిర్భావ సమయంలో పార్టీ తొలి అభ్యర్థిగా డోన్ నియోజకవర్గం నుండి బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి జగన్ ప్రటించారు. అదే సెంటిమెంట్‌ను చంద్రబాబు ఫాలో అయినట్లు తెలుస్తోంది.
Next Story




